ETV Bharat / state

నిమ్మగడ్డ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ - ap former sec nimmagadda latest news

మాజీ ఎస్​ఈసీ నిమ్మగడ్డ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. గవర్నర్‌కు, తనకు మధ్య జరిగిన ప్రత్యేక ఉత్తరప్రత్యుత్తురాల వివరాలు బయటకు పొక్కడంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని హైకోర్టులో నిమ్మగడ్డ పిటిషన్ వేశారు. తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా పడింది.

nimmagadda petition hearing in high court
nimmagadda petition hearing in high court
author img

By

Published : Apr 1, 2021, 7:57 PM IST

గవర్నర్‌కు రాసిన లేఖలు లీకవడంపై.. సీబీఐతో దర్యాప్తు జరిపించాలన్న మాజీ ఎస్​ఈసీ నిమ్మగడ్డ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం, మంత్రి పెద్దిరెడ్డి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా పడింది.

ఇదీ చదవండి:

స్​ఈసీ లేఖల లీకులపై మంత్రులకు హైకోర్టు నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.