ఇటీవల కురిసిన వర్షాలకు కృష్ణా జిల్లా నిడమానూరు గ్రామం నుంచి స్థానిక రైల్వే గేటు మీదుగా జాతీయ రహదారిపైకి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసమైంది.
అటుగా వెళ్లే వాహన చోదకులు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సత్వరమే రోడ్డుకి తాత్కాలికంగా అయినా మరమ్మతులు చేపట్టాలని స్థానికులు, వాహన చోదకులు కోరారు.
ఇదీ చదవండి: