ETV Bharat / state

న్యూస్ టుడే: 13-3-2021 - నేటి ప్రధాన వార్తలు

న్యూస్ టుడే: 13-3-2021

న్యూస్ టుడే: 13-3-2021
న్యూస్ టుడే: 13-3-2021
author img

By

Published : Mar 13, 2021, 7:03 AM IST

  • వరుస సెలవుల కారణంగా నేటి నుంచి 4 రోజులు నిలిచిపోనున్న ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ సేవలు
  • నేడు భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం
  • 452వ రోజుకు చేరిన రాజధాని నిరసనలు
  • రేపు ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు.. నేడు పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు
  • రేపే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. విస్తృత ఏర్పాట్లలో అధికారులు
  • నేడు బూర్గుల రామకృష్ణారావు జయంతి
  • ఐఎస్​ఎల్ ఫైనల్ (ఇండియన్ సూపర్ లీగ్ పుట్​ బాల్)
  • క్రికెటర్​ మహ్మద్​ సిరాజ్​ జన్మదినం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.