ETV Bharat / state

దుకాణా యజమానికి కరోనా... ఆ ప్రాంతమంతా రెడ్​జోన్​గా ప్రకటన - gannavaram latest news

కృష్ణా జిల్లా గన్నవరంలో ఓ కిరాణా దుకాణ యజమానికి కరోనా నిర్థరణ అయ్యింది. అధికారులు అప్రమత్తమై ఆ మండలాన్ని రెడ్​జోన్​గా ప్రకటించారు.

new corona positive case registered in gannavaram at krishna district
గన్నవరంలో దుకాణ యజమానికి కరోనా
author img

By

Published : Jun 19, 2020, 11:08 AM IST

కృష్ణా జిల్లా గన్నవరంలో ఓ కిరాణా దుకాణ యజమానికి కరోనా పాజిటివ్ నిర్దరణ అయ్యింది. దీంతో ఆ మండలాన్ని అధికారులు రెడ్​జోన్​గా ప్రకటించారు. మున్సిపల్ అధికారులు హైపోక్లోరైట్ పిచికారి చేయించి, ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. రైతుబజార్లలో దుకాణాలను కూడా మూసి వేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి:

ఒకేరోజు.. గంట వ్యవధిలోనే భార్యభర్త మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.