రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నూతన కమిషనర్‌గా కోన శశిధర్ బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన శశిధర్.. ఇటీవలి బదిలీల్లో పౌరసరఫరాల శాఖకు నియమితులయ్యారు. కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్ కృతికా శుక్లా, పౌరసరఫరాల శాఖ అధికారులు, సిబ్బంది... మర్యాదపూర్వకంగా కలిసి శశిధర్‌కు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యాల ప్రకారం ప్రజలకు మెరుగైన సేవలందించేలా కృషి చేస్తానని శశిధర్ తెలిపారు.
పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా కోన శశిధర్ బాధ్యతలు - పౌరసరఫరాల శాఖ
పౌరసరఫరాల శాఖ నూతన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు కోన శశిధర్. ఆయనకు అధికారులు అభినందనలు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలందించేలా కృషి చేస్తానని శశిధర్ తెలిపారు.
new-civil-supplies-officer
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నూతన కమిషనర్‌గా కోన శశిధర్ బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన శశిధర్.. ఇటీవలి బదిలీల్లో పౌరసరఫరాల శాఖకు నియమితులయ్యారు. కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్ కృతికా శుక్లా, పౌరసరఫరాల శాఖ అధికారులు, సిబ్బంది... మర్యాదపూర్వకంగా కలిసి శశిధర్‌కు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యాల ప్రకారం ప్రజలకు మెరుగైన సేవలందించేలా కృషి చేస్తానని శశిధర్ తెలిపారు.
Intro: ఆర్టిసి రిలే దీక్షలు
Body:నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆర్టీసీ డిపో నందు నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఆర్టీసీ సిబ్బంది రాష్ట్ర యూనియన్ పిలుపుమేరకు ఈ ఆందోళన చేస్తున్నామని గత ప్రభుత్వం ఆర్టీసీ సిబ్బందికి ఇచ్చిన 27 హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తోందని అందులో భాగంగా ప్రైవేట్ బస్సులు సిబ్బందిని కుదించడం ఇలాంటి ఇలాంటి చర్యలు తీసుకుంటూ ఆర్టీసీ సిబ్బంది కలుపుతుందని అందుకే ఈ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నామని ప్రభుత్వం వెంటనే స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో 13వ తేదీ జిల్లా ఆర్టీసీ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు
Conclusion:కిట్టు నెంబర్ 698 కరీం నెల్లూరు జిల్లా