రాష్ట్రవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు.. రెండవరోజు వైభవంగా కొనసాగుతున్నాయి. వివిధ అవతారాల్లో అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో పార్వతిదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. కృష్ణాజిల్లా నూజివీడు, గుడివాడ, గుడ్లవల్లేరు, అవనిగడ్డ, భీమవరం ఆలయాల్లో లలితా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారు అభిషేక పూజలు అందుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు గోస్తనీ నది తీరాన అన్నపూర్ణాదేవి అలంకారంలో కొలువైన అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. తణుకులో బాలా త్రిపుర సుందరి దేవి సమక్షంలో మహిళలు అరడుగుల అగరవత్తి వెలిగించి..సామూహిక కుంకుమ పూజలు చేశారు.
రాష్ట్రంలో వైభవంగా శరన్నవరాత్రి మహోత్సవాలు - శరన్నవరాత్రి మహోత్సవాలు
శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండవరోజు వివిధ అవతారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. కృష్ణాజిల్లాల్లో లలితా త్రిపుర సుందరీదేవిగా పూజలందుకున్న అమ్మవారు... ప.గో.జిల్లా గోస్తనీ నది తీరాన అన్నపూర్ణాదేవిగా కొలువైంది.
రాష్ట్రవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు.. రెండవరోజు వైభవంగా కొనసాగుతున్నాయి. వివిధ అవతారాల్లో అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో పార్వతిదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. కృష్ణాజిల్లా నూజివీడు, గుడివాడ, గుడ్లవల్లేరు, అవనిగడ్డ, భీమవరం ఆలయాల్లో లలితా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారు అభిషేక పూజలు అందుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు గోస్తనీ నది తీరాన అన్నపూర్ణాదేవి అలంకారంలో కొలువైన అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. తణుకులో బాలా త్రిపుర సుందరి దేవి సమక్షంలో మహిళలు అరడుగుల అగరవత్తి వెలిగించి..సామూహిక కుంకుమ పూజలు చేశారు.
కంట్రీబ్యుటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.
యాంకర్
నెల్లూరు దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండోరోజు భవాని అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆలయంలో ముగ్గులు వేసి పూజలు నిర్వహిస్తున్న భక్తులు, అమ్మవారి దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరుతున్నారు.
Body:కిరణ్ ఈటీవీ భారత్
Conclusion:9394450291