ETV Bharat / state

ఇదేనా రాజన్న రాజ్యం: నారా లోకేశ్ - perni

"ఒక మహిళ హోంమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వంలో మహిళలకే భద్రత లేకుండా పోయింది. స్వయంగా మంత్రే వేధింపులకు పాల్పడుతున్నారు. వైకాపా మూకలు ఇంకెంతమందిని బలి తీసుకుంటారు?" ట్విటర్ లో.. మాజీ మంత్రి నారా లోకేశ్

ఇదేనా జగనన్న రాజ్యం: నారా లోకేశ్
author img

By

Published : Jul 14, 2019, 5:02 PM IST

Updated : Jul 14, 2019, 8:08 PM IST

  • వైకాపా మంత్రి పేర్ని నాని వేధింపులకు జయలక్ష్మిగారు ఆత్మహత్యాయత్నం చేసారు. ఒక మహిళ హోమ్ మంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేదు. మంత్రే వేధింపులకు పాల్పడితే వైసీపీ మూకలు ఇంకెంతమందిని బలి తీసుకుంటారో ? ఇదేనా రాజన్న రాజ్యం @ysjagan గారు ? pic.twitter.com/hSdW7tXHjg

    — Lokesh Nara (@naralokesh) July 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మంత్రి పేర్ని నాని వేధింపులకు జయలక్ష్మి అనే మహిళా ఆత్మహత్యాయత్నం చేసిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆరోపించారు. జయలక్ష్మి ఆత్మహత్యకు సంబంధించిన లేఖను ఆయన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఒక మహిళ హోం మంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వంలో మహిళలకే భద్రత లేకుండా పోయిందని విమర్శించారు. మంత్రే వేధింపులకు పాల్పడితే వైకాపా మూకలు ఇంకెంతమందిని బలి తీసుకుంటారోనని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఇదేనా రానన్న రాజ్యం అంటూ నిలదీశారు.

ఇవీ చదవండి..ఆంధ్రాలో భాజపాకు ఉజ్వల భవిష్యత్తు: రామ్​ మాధవ్

Araria (Bihar), July 14 (ANI): A bride, groom and their relatives got stuck in flood in Bihar's Araria on Sunday. They crossed the flooded street in Bihar's Forbesganj on a makeshift pontoon boat made out of plastic drums.
Last Updated : Jul 14, 2019, 8:08 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.