తెలుగు లోగిళ్లలో దసరా పండుగను అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆకాంక్షించారు. తెలుగు ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి మనిషి జీవితంలో విజయం సాధించాలనే స్ఫూర్తిని విజయదశమి అందిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఎల్లప్పుడూ సత్యానికే అంతిమ విజయం సిద్ధిస్తుందన్నారు. తమ తమ రంగాలలో అందరూ విజయం సాధించాలని అభిలాషించారు.
ఇదీ చూడండి: