కృష్ణా జిల్లా నందిగామలో కరోనా వైరస్ అతివేగంగా వ్యాప్తి చెందుతోంది.. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ పాటించాలని పోలీసులు తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని అత్యవసర పరిస్థితులలో మాత్రమే బయటకు రావాలని సూచించారు. నందిగామలో రేపటి నుంచి స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామని మాస్క్ ధరించకుండా బయటకు వస్తే గ్రామ స్థాయిలో రూ.500 పట్టణంలో రూ.1000 ఫైన్ విధిస్తామని అన్నారు. ఎస్.ఐ ఆద్వర్యంలో మహిళా పోలీసులతో పట్టణంలో తిరిగి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు.
ఇది చదవండి కరోనా సోకిన గర్భిణీకి ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం
మాస్క్ ధరించకుండా వస్తే తప్పదు జరిమానా
జిల్లాలో మాస్క్ ధరించకుండా బయటికి వస్తే గ్రామ స్థాయిలో రూ.500 పట్టణంలో రూ.1000 జరిమానా విధిస్తామని నందిగామ పోలీసులు తెలిపారు.