జూనియర్ ఎన్టీఆర్‌కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో ఎన్టీఆర్ మరిన్ని విజయాలు అందుకుంటూ... ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. తారక్‌కు ట్విట్టర్ ద్వారా తన శుభాకాంక్షలు తెలిపారు లోకేశ్.
ఇదీ చదవండి : రేపటి నుంచి బస్సు సర్వీసులు ప్రారంభం: ఆర్టీసీ ఎండీ