ETV Bharat / state

సీఏఏను రద్దు చేయాలని నందిగామలో ముస్లింల నిరసన - నందిగామలో ముస్లింల నిరసన

సీఏఏను రద్దు చేయాలని కోరుతూ కృష్ణా జిల్లా నందిగామలో ముస్లింలు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ముస్లింలను అణిచివేయాలనే చట్టాలను తీసుకొచ్చిందని ముస్లిం సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ సర్కారు ఈ చట్టాలపై పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు.

Muslims protest in Nandigama demanding the abolition of the CAA
సీఏఏను రద్దు చేయాలని కోరుతూ నందిగామలో ముస్లింల నిరసన
author img

By

Published : Feb 1, 2020, 12:55 PM IST

సీఏఏను రద్దు చేయాలని కోరుతూ నందిగామలో ముస్లింల నిరసన

సీఏఏను రద్దు చేయాలని కోరుతూ నందిగామలో ముస్లింల నిరసన

ఇదీ చూడండి:

రాష్ట్రంలో 25 నైపుణ్య కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.