పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింల నిరసన - నందిగామలో ముస్లింల ఆందోళన
పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కృష్ణా జిల్లా నందిగామలో.. లౌకిక పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పౌర బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.