కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకూడదని,.. ఆంధ్రప్రదేశ్లో తెదేపా విజయం సాధించాలని కోరుతూ విజయవాడలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అర్బన్ తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముస్లింలు, మత పెద్దలు పాల్గొన్నారు. వారు పవిత్రంగా భావించే షబేబరాత్ను పురస్కరించుకొని శనివారం రాత్రి అంతా జాగారం చేసి... ఆదివారం ఉదయం ఉపవాసం ఉన్నారు. అనంతరం ప్రార్థనలో పాల్గొని తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని... చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అల్లాను వేడుకున్నారు.
చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని ముస్లింల ప్రార్థనలు - chandra babbu
రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలన్నా, కులాలకు అతీతంగా పాలన ఉండాలన్నా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు.
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకూడదని,.. ఆంధ్రప్రదేశ్లో తెదేపా విజయం సాధించాలని కోరుతూ విజయవాడలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అర్బన్ తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముస్లింలు, మత పెద్దలు పాల్గొన్నారు. వారు పవిత్రంగా భావించే షబేబరాత్ను పురస్కరించుకొని శనివారం రాత్రి అంతా జాగారం చేసి... ఆదివారం ఉదయం ఉపవాసం ఉన్నారు. అనంతరం ప్రార్థనలో పాల్గొని తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని... చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అల్లాను వేడుకున్నారు.
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం లో వింత ఆచారాల పెట్టింది పేరు ఆస్పరి మండలం చిన్న గ్రామంలో సిద్ధ రామేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా గ్రామమంతా ఒకే రంగు చల్లుకొని వసంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు
Body:ఉదయం శివపార్వతుల కల్యాణోత్సవం కన్నుల సేవా కార్యక్రమం వారికి రంగు సమర్పించి అనంతరం రంగులు చల్లుకుని సంబరంగా ఉత్సవాలు నిర్వహిస్తారు.
Conclusion:గ్రామంలో కులాలవారీగా రంగుల గుంతలు ఏర్పాటు చేసుకొని అందులో రంగు నింపుకొని ఆయా కులాల వారు సంతోషంగా రంగులు చల్లుకుంటారు.