ETV Bharat / state

వృద్ధ దంపతులపై హత్యాయత్నం.. అర్ధరాత్రి ఇంటికి నిప్పు - వేల్పుచర్లలో వృద్ధ దంపతులపై హత్యాయత్నం వార్తలు

వృద్ధ దంపతులను సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు దుండగులు. ప్రమాదంలా సృష్టించి కడతేర్చాలని నిర్ణయించుకున్నారు. వారు నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి ఇంటికి నిప్పుపెట్టారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం నుంచి వృద్ధ దంపతులు సురక్షితంగా బయటపడ్డారు. కృష్ణా జిల్లా ముసునూరు మండలం వేల్పుచర్లలో జరిగిన ఘటన వివరాలివి..!

murder attempt on old couple in velpucharla krishna district
వృద్ధ దంపతులపై హత్యాయత్నం.
author img

By

Published : Jun 7, 2020, 2:43 PM IST

కృష్ణా జిల్లా ముసునూరు మండలం వేల్పుచర్లలో వృద్ధ దంపతులపై హత్యాయత్నం జరిగింది. ప్రమాదం జరిగినట్లు సృష్టించి ఇద్దరినీ అంతమొందించాలని ప్రయత్నించారు నిందితులు. నిద్రిస్తున్న సమయంలో వారి ఇంటికి నిప్పుపెట్టారు. అయితే ఈ ప్రమాదం నుంచి వృద్ధులు తప్పించుకున్నారు. ఇళ్లు మాత్రం పూర్తిగా దగ్ధమైంది.

పాతకక్షల క్రమంలోనే తమను హత్య చేయాలనుకున్నారని బాధిత దంపతులు దేవరపల్లి చంద్రరావు, నాగేశ్వరమ్మలు తెలిపారు.. 12 మంది అనుమానితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవీ చదవండి...

మన్యంలో మావోయిస్టుల విధ్వంసం.. ఆరు వాహనాల దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.