ETV Bharat / state

పునరావస కేంద్రాలకు లంక గ్రామాల ప్రజలు తరలింపు - వరద ఉద్ధృతి

కృష్ణాజిల్లాలో పూటపూటకు వరద ఉద్ధృతి పెరుగుతోంది. ముంపు గ్రామాల ప్రజలంతా బిక్కుబిక్కుమంటుూ గడుపుతున్నారు. బాధితులను  పునరావాస కేంద్రాల్లోకి అధికారులు తరలించారు.

లంక గ్రామాలు
author img

By

Published : Aug 16, 2019, 11:49 PM IST

లంక గ్రామాలు

ముంపు గ్రామాల నుంచి బాధితులను పువరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. కృష్ణాజిల్లాలో ఇబ్రహీంపట్నం, జూపుడి, పెదలంక, చినలంక ప్రాంతాలు వరద ఉద్ధృతికి మునగటంతో స్థానికులు ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు.

ఇదీ చదవండి :వరద కృష్ణమ్మ నుంచి కాపాడండి!

లంక గ్రామాలు

ముంపు గ్రామాల నుంచి బాధితులను పువరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. కృష్ణాజిల్లాలో ఇబ్రహీంపట్నం, జూపుడి, పెదలంక, చినలంక ప్రాంతాలు వరద ఉద్ధృతికి మునగటంతో స్థానికులు ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు.

ఇదీ చదవండి :వరద కృష్ణమ్మ నుంచి కాపాడండి!

Intro:ap_vsp_111_15_indipendence_day_vedukalu_america_aacharyalu_madugula_av_ap10152
సెంటర్ - మాడుగుల
ఫోన్ నంబర్ - 8008574742
పేరు - సూర్యనారాయణ
అమెరికా పౌరుడు.. భారతదేశ జాతీయ జెండా ఆవిష్కరణ
విశాఖ జిల్లా చీడికాడ మండలం తురువోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో అమెరికా వర్జీనియా టెక్ విశ్వవిద్యాలయము ఆచార్య పీటర్ స్మిత్ హెన్నర్ పాల్గొన్నారు. భారతదేశ జాతీయ జెండాను పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. దేశభక్తి గీతాన్ని ఆలపించి వందనం వందనం చేశారు. జాతీయ గీతాలాపన పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు అంటే ఎంతో ఇష్టమని తన పూర్వీకులు స్వాతంత్రానికి ముందు ఎక్కడకు వచ్చారని చెప్పారు. తనకు తెలుగు భాష అంటే ఎంతో అభిమానం ఉన్నారు. మహాత్మా గాంధీజీ, అంబేద్కర్ పలువురి స్వతంత్ర సమరయోధులు పోరాట పటిమ ఎంత స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అనంతరం ఆయన ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు ఘనంగా సన్మానించారు. ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు .కార్యక్రమంలో నన్నయ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ముత్యాలనాయుడు పాల్గొన్నారు.


Body:మాడుగుల


Conclusion:8008574642
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.