ETV Bharat / state

వైఎస్సార్‌ చేయూతకు భారీగా రిజిస్ట్రేషన్‌ - registration for ysr cheyutha news

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వైఎస్సార్ చేయూత పథకానికి 24 లక్షల మందికి పైగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వీరిలో బీసీలు అత్యధికంగా ఉన్నారు.

ysr cheyutha
ysr cheyutha
author img

By

Published : Jul 24, 2020, 8:20 AM IST

వైఎస్సార్‌ చేయూత పథకానికి 24,52,427 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వారిలో బీసీలు 14,81,947 మంది, ఎస్సీలు 5,80,488, మైనారిటీలు 2,36,375, ఎస్టీలు 1,47,309 మంది చొప్పున ఉన్నారు.

ఈ పథకం కింద అర్హులైన 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లపాటు ఆర్థిక సాయాన్ని అందిస్తారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఆగస్టు 12న ప్రభుత్వం నగదు జమ చేయనుంది.

ఇదీ చదవండి

'అలాంటి పరిస్థితి వస్తే మేం చూసుకుంటాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.