కృష్ణాజిల్లా మచిలీపట్నంలో నూతనంగా నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని డీజీపీ ఆర్పీ ఠాకూర్ ప్రారంభించారు. కోటి 40 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన భవనంలో అధునాతన వసతులు కల్పించినట్లు డీజీపీ తెలిపారు. బాధితులు నిర్భయంగా పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసే అనువైన పరిస్థితులు కల్పించామని ఆర్పీ ఠాకూర్ వెల్లడించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో డీజీపితో పాటు అడిషనల్ డీజీ రవిశంకర్, ఏలూరు రెంజ్ డీఐజీ త్రివిక్రమ వర్మ, జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.
మచిలీపట్నంలో నూతన మోడల్ పోలీస్ స్టేషన్ ప్రారంభం - dgp
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో నూతనంగా నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని డీజీపీ ఆర్పీ ఠాకూర్ ప్రారంభించారు.