ETV Bharat / state

'రెండేళ్లలో జరిగిన దాడులపై విచారణ జరిపించాలి' - tdp latest news

వైకాపా నేతలు, కార్యకర్తల అరాచకాలకు రాష్ట్రంలో హద్దులేకుండా పోతోందని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు మండిపడ్డారు. ఈ రెండేళ్లలో జరిగిన దాడులు, దౌర్జన్యాలపై సీబీఐ లేదా హైకోర్టు సిటింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

mlc manthena satyanarayana raju fire on government
'రెండేళ్లలో జరిగిన దాడులపై విచారణ జరిపించాలి'
author img

By

Published : Mar 19, 2021, 8:02 AM IST

రాష్ట్రంలో రెండేళ్లలో జరిగిన దాడులు, దౌర్జన్యాలపై సీబీఐ లేదా హైకోర్టు సిటింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు డిమాండ్ చేశారు. వైకాపా నేతలు, కార్యకర్తల అరాచకాలకు హద్దు లేకుండా పోతోందని మండిపడ్డారు. తెదేపా కార్యకర్తలపై దాడులు చేస్తూ ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. ఐదేళ్లు రౌడీయిజం చేసుకోవాలని కార్యకర్తలకు జగన్ లైసైన్స్ ఇచ్చినట్టుందని దుయ్యబట్టారు. నేరస్థులే పాలకులైతే రాష్ట్రానికి ఎంత నష్టమో వైకాపా పాలనలోని అకృత్యాలే నిదర్శనమన్నారు.

ఇదీ చదవండి

ఫ్యాక్షన్ పాలకుల చేతిలో బందీగా ఎస్సీ చట్టాలు:జవహర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.