ETV Bharat / state

దేశంలో ఏ దరిద్రం జరిగినా.. దాని వెనక నువ్వే ఉంటావ్​ - విజయ్ సాయిరెడ్డి

రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు అవాకులు చవాకులు విసురుకోవటం సహజమే... కానీ తారస్థాయిలో ఓ రాజకీయ నాయకుడు మరొకరిని "దేశంలో ఏ దరిద్రం జరిగినా దాని వెనక నువ్వే ఉంటావ్!" అని సామాజిక మాధ్యమంలో పెట్టడం విమర్శలకు దారి తీస్తోంది.

విజయ సాయి రెడ్డిపై బుద్దావెంకన్న విమర్శలు
author img

By

Published : Jul 29, 2019, 3:32 PM IST

ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న "మనీ లాండరింగ్ కింగ్ విజయ్ సాయిరెడ్డి" అని ధ్వజమెత్తారు. దేశంలో ఏ దరిద్రం జరిగినా, దాని వెనుక విజయ సాయి, అతని బాస్ ఉంటారనేది, ఇప్పటికే ఈ దేశం ఎన్నోసార్లు చూసిందని విమర్శించారు. అవినీతిపరులతో వాళ్ళకే పని ఎక్కువ అని దుయ్యబట్టారు. తొందరలోనే టైటానియం కేసులో అమెరికా వెళ్ళటానికి వాళ్ళ ఆత్మ సిద్ధంగా ఉందని మండిపడ్డారు. పీఎంఓలో దూరి అది ఆపే సంగతి చూసుకోవాలని హితవు పలికారు.

విజయ సాయి రెడ్డిపై బుద్దావెంకన్న విమర్శలు

ఇదీ చూడండి ఐటీఆర్ దాఖలు చేయడం ఎలాగో తెలుసుకోండి

Intro:ap_knl_71_29_sfi_andolana_rdo_av_ap10053

కర్నూలు జిల్లా ఆదోనిలో ఎస్ ఎఫ్ ఐ ఆద్వర్యంలో బాలికలు ఆందోళన చేశారు.పట్టణంలోని ప్రభుత్వ బాలికల సంక్షేమ హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు.హాస్టల్లో విద్యార్థులకు పురుగుల అన్నం పెడుతున్నారని,నీటి సమస్యతో పాటు......3 నెలలుగా వైద్యులు పరీక్షలు చేయడానికి రావడం లేదని ఆందోళన చేశారు.ఆర్డీఓ బలగణేశయ్య సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.