ETV Bharat / state

వెంటనే తన నివాసాన్ని చంద్రబాబు ఖాళీ చేయాలి: ఆళ్ల రామకృష్ణారెడ్డి

ప్రజావేదిక కూల్చివేతపై జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలంతా హర్షిస్తున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. కరకట్ట మీద 60కిపైగా ఖరీదైన భవనాలు ఉన్నాయని, వాటన్నిటికీ నోటీసులు ఇప్పించినట్లు తెలిపారు.

mla ramakrihna
author img

By

Published : Jun 26, 2019, 9:47 AM IST

అక్రమ నిర్మాణాలపై మీడియాతో మాట్లాడుతున్న ఆళ్ల రామకృష్ణ

అక్రమ నిర్మాణాలను తొలగించటంపై ప్రజలంతా హర్షిస్తున్నారని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రజావేదిక పక్కన ఉన్న ఇంట్లో చంద్రబాబు ఉండటం అన్యాయమని అన్నారు. కరకట్ట మీద 60కి పైగా ఖరీదైన భవనాలు ఉన్నాయన్నారు. ఈ నెల 21న దీనికి సంబంధించిన కేసు న్యాయస్థానం ముందుకు రావాల్సి ఉండగా, చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్ చేశారని ఆరోపించారు. ప్రజావేదిక కూల్చివేత తర్వాతైనా తక్షణమే చంద్రబాబు నివాసాన్ని ఖాళీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబును తాను వదిలి పెట్టనని స్పష్టం చేశారు. మిగిలిన వాళ్ళు తామంతట తాము ఖాళీ చేస్తే మంచిదని, జగన్ కి ఉన్న మంచి మనసును అంతా గుర్తించాలని కోరారు.

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231

Body:ap_rjy_32_25_yenamala_meeting_p_v_raju_av_c4_SD. ముఖ్యమంత్రి జగన్, మంత్రి బొత్స సత్యనారాయణ లు అవినీతి గురించి మాట్లాడటం విడ్డురం గా ఉందని మాజీ మంత్రి తెదేపా నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. జిల్లా ముఖ్య నేతలు పాల్గొన్న సమావేశంలో ఆయన మాట్లాడుతూ బొత్సా సత్యనారాయణ గతంలో జగన్ అవినీతి పై మాట్లాడి, ఇప్పుడు పొగుడుతున్నారన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ రూ. 11 కోట్లకు కక్కుర్తి పది రూ. 1400 కోట్ల వోక్స్ వ్యాగన్ ప్రాజెక్ట్ వెనక్కి పోయేలా చేశారన్నారు. ఈడీ జప్తు చేసిన ఆస్తులను జగన్ వెనక్కి రప్పించి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖర్చు చేయాలన్నారు. చంద్రబాబు పై కక్షతో ప్రజా వేదిక కూలిస్తే ప్రజా ఆస్తిపడుచేయడమే అన్నారు. బైట్: యనమల రామకృష్ణుడు, మాజీ మంత్రి

Conclusion:ఓవర్.....

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.