ETV Bharat / state

ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మల్లాది - mla malladi vishnu launched jagananna vidya kanuka news

జగనన్న విద్యాకానుకతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారబోతున్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విజయవాడ అజిత్​సింగ్​నగర్​లోని పాఠశాలలో విద్యాకానుక కార్యక్రమాన్ని ప్రారంభించారు.

జగనన్న విద్యాకానుక
జగనన్న విద్యాకానుక
author img

By

Published : Oct 8, 2020, 5:37 PM IST

విజయవాడలోని అజిత్​సింగ్​నగర్​ ఎమ్​కేబేగ్​ నగర పురపాలక సంస్థ పాఠశాలలలో జగనన్న విద్యాకానుక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పేద విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయలన్నీ కలుగుతాయని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.