విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు నిరంతరం ప్రజల సమస్యలను పరిష్కరించటంలో నిమగ్నమవుతారని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. ఉదయం వాకింగ్ చేస్తూ నగరంలోని 10, 11 డివిజన్‌లలో గల సమస్యలను నడక సంఘాల వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులను ప్రజల వద్దకే పిలిపించి సమస్యలపై చర్చించారు. స్థానికంగా నెలకొన్న శానిటరీ, వీధి దీపాలు, మురుగునీటి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వెంటనే ప్రజల సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజల సమస్యలపై.. తూర్పు ఎమ్మెల్యే దృష్టి - visit
నిరంతరం ప్రజల సమస్యలు తీర్చే పనిలో నిమగ్నమయ్యారు తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు. నగరంలోని 10, 11 డివిజన్‌లను ఆయన సందర్శించారు. సమస్యలు తెలుసుకుని.. వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు నిరంతరం ప్రజల సమస్యలను పరిష్కరించటంలో నిమగ్నమవుతారని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. ఉదయం వాకింగ్ చేస్తూ నగరంలోని 10, 11 డివిజన్‌లలో గల సమస్యలను నడక సంఘాల వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులను ప్రజల వద్దకే పిలిపించి సమస్యలపై చర్చించారు. స్థానికంగా నెలకొన్న శానిటరీ, వీధి దీపాలు, మురుగునీటి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వెంటనే ప్రజల సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం లోని మండల పరిషత్ కార్యాలయం లో గ్రామ, వార్డు వాలంటీర్ల మౌఖిక పరీక్షకు విశేష స్పందన లభించింది. ఈ పరీక్షకు నిరుద్యోగులు భారీగా హాజరయ్యారు. నేటి నుండి ఈ నెల 23 వరకు వాలంటీర్లకు ముఖాముఖీలు జరగనున్నాయి. మొదటి రోజు 3 పంచాయతీల నుండి 70 మంది హాజరయ్యారు. మొదట ధ్రువీకరణ పత్రాలు పరిశీలన అనంతరం ముఖాముఖీలు నిర్వహిస్తారు. మార్కాపురం మండలం లో మొత్తం 1,402 మంది దరకాస్తు చేసుకున్నారు.
Body:ముఖాముఖీలు.
Conclusion:8008019243.