ETV Bharat / state

చెరువులో పడి గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం.. - చెరువులో పడి గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

గల్లంతైన ముసునూరు మండల పరిషత్ ఈవోపీఆర్​డీ సాదం పేరా రావు మృత దేహం లభ్యమైంది. శవ పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని నూజివీడు ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

చెరువులో పడి గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
author img

By

Published : Sep 10, 2019, 2:12 PM IST

చెరువులో పడి గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
కృష్ణాజిల్లా నూజివీడు చెరువులో గల్లంతైన ఈవోపీఆర్​డీ సాదం పేరారావు (55) మృతదేహమై తేలారు. జిల్లాలోని బత్తుల వారి గూడెం గ్రామాంలో నివసిసిస్తున్న ముసునూరు మండల పరిషత్ ఈవోపీఆర్డీ సాదం పేరా రావు పశువులను మళ్లించేందుకు వెళ్లి తిరిగి రాకపోవటంతో ఆచూకీ లభించలేదని పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా..స్పదించిన సిబ్బంది గ్రామంలోని జల సుందరం చెరువులో అగ్నిమాపక, రెవెన్యూ, పోలీసు శాఖలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాగా రావు మృతదేహం లభించింది. ఈ దుర్ఘటనకు సంబంధించి నూజివీడు రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు శవ పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని నూజివీడు ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి:

నరసరావుపేటలో వ్యక్తి అనుమానాస్పద మృతి.

Intro:ap_vja_15_10_eoprd_chervlo_galamthu_avb_ap10122. . యాంకర్ వాయిస్. పశువులను మళ్లించే ప్రయత్నం చేసిన ఈ ఓ పి ఆర్ డి గల్లంతైన విచారకర సంఘటన. కృష్ణాజిల్లా పరిధిలోని నూజివీడు మండలం బత్తుల వారి గూడెం గ్రామానికి చెందిన సాదం పేరా రావు (55 )సోమవారం రాత్రి పశువులను మళ్లించేందుకు వెళ్లి జల సుందరం చెరువులో గల్లంతైనట్లు అధికారులు సమాచారం అందిస్తున్నారు గల్లంతైన పేరా రావు ఆచూకీ కోసం అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టింది ముసునూరు మండల పరిషత్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు బైట్స్. 1) సురేష్ కుమార్ నూజివీడు తాసిల్దార్

Body:ముసునూరు ఈవోపీఆర్డీ చెరువులో గల్లంతు గాలింపు చర్యలు

Conclusion:ముసునూరు ఈవోపీఆర్డీ చెరువులో గల్లంతు గాలింపు చర్యలు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.