ETV Bharat / state

సీఎంతో మంత్రి పేర్ని నాని భేటీ.. సినిమా టికెట్ల అంశంపై చర్చ - ముఖ్యమంత్రి జగన్‌తో మంత్రి పేర్నినాని భేటీ

Minister Perni Nani Meet cm ys jagan
Minister Perni Nani Meet cm ys jagan
author img

By

Published : Feb 8, 2022, 2:41 PM IST

Updated : Feb 8, 2022, 3:01 PM IST

14:38 February 08

సినిమా టికెట్ల కనిష్ఠ, గరిష్ఠ ధరలపై సమావేశంలో చర్చ

Minister Perni Nani Meet cm ys jagan: ముఖ్యమంత్రి జగన్‌తో రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని భేటీ అయ్యారు. సినిమా టికెట్ల ధరల పెంపు అంశంపై సీఎంతో చర్చించనున్నారు. టికెట్ల అంశంపై ప్రభుత్వ కమిటీ చేసిన అధ్యయనంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

టికెట్ల కనిష్ఠ, గరిష్ఠ ధరలతో పాటు.. సినిమా థియేటర్ల యజమానుల సమస్య పరిష్కారంపై కూడా మాట్లాడనున్నారు. మరోవైపు ఈనెల 10న సీఎంతో చిరంజీవితో పాటు పలువురు సినీ పెద్దలు సమావేశం కానున్నారు. ఈ భేటీలో సినిమా ప్రముఖులతో చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి జగన్.. తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:

మైకులు ఆపేసి.. చర్చ లేకుండా ఏపీని విభజించారు: ప్రధాని మోదీ

Last Updated : Feb 8, 2022, 3:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.