ETV Bharat / state

'రేషన్ కార్టులేకున్నా మధ్యతరగతి వారికి ఇల్లు కేటాయిస్తాం'

పట్టణ పరిధిలోని మధ్యతరగతి వర్గాలకు జగనన్న స్మార్ట్​టౌన్ స్కీమ్​లో భాగంగా లేఅవుట్ భూముల్లో ప్లాట్లు కేటాయిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు.

author img

By

Published : Apr 7, 2021, 7:21 AM IST

minister kodali nani
minister kodali nani

పట్టణ ప్రాంతాల్లో రేషన్ కార్డులేని మధ్యతరగతి వర్గాల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం జగనన్న స్మార్ట్​టౌన్ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు గుడివాడలో మంత్రి నాని తెలిపారు. స్మార్ట్ టౌన్ పథక తొలివిడతలో గుడివాడ, మచిలీపట్నంలు ఎంపిక అయ్యాయన్నారు. అర్హులైన మధ్యతరగతి వర్గాలు ఈనెల 10వ తేదీలోపు వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాసరావు, పట్టణ వైకాపా అధ్యక్షుడు గొర్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: తెలుగు బిడ్డకు సర్వోన్నత గౌరవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.