రాష్ట్ర మంత్రిగా కొడాలి నాని బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా.. కృష్ణా జిల్లా గుడివాడలో వైకాపా కార్యకర్తలు, మంత్రి అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీలక్ష్మీ గణపతి ఆలయంలో 365 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఏడాదిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. వచ్చే నాలుగేళ్లు మంత్రిగా మరెన్నో మంచి పనులు చేసేలా చూడాలని కోరుకున్నారు.
ఇవీ చదవండి: