ETV Bharat / state

'అర్హులైన ప్రతీ కుటుంబానికి లబ్ధి చేకూరుస్తాం' - kodali nani comments on chandrababu

అర్హులైన ప్రతీఒక్కరికీ లబ్ధి చేకూరుస్తామని... రేషన్​కార్డుల్లో మార్పులు తెస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు.

మంత్రి కొడాలి నాని
author img

By

Published : Nov 15, 2019, 7:55 PM IST

మంత్రి కొడాలి నాని

రాష్ట్రంలో అర్హులైన ప్రతీ కుటుంబానికి లబ్ధి చేకూరుస్తామని... రేషన్​కార్డుల్లో మార్పులు తెస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పంపించిన సూచనలు ఉన్నప్పటికీ... రాష్ట్ర ప్రభుత్వం పథకాలు పొందడానికి ఈ కార్డులు ఉపయోగపడతాయన్నారు. ఆదాయం ఎక్కువ ఉన్నవారికీ ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్​మెంట్, పెన్షన్ కార్డులు అందజేస్తామని వివరించారు. బీపీఎల్ కార్డులపై ప్రజలకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కొడాలి నాని భరోసాఇచ్చారు.

ఇదీ చదవండీ... ప్రజా సమస్యలపై కచ్చితంగా స్పందిస్తా: తమ్మినేని

Intro:AP_VJA_32_15_CIVILSAPLIES_MINISTAR_KODALI_ON_BPL_CARDS_AVB_AP10046...సెంటర్... కృష్ణాజిల్లా... గుడివాడ.. నాగసింహాద్రి.. పోన్...9394450288.. రాష్ట్రములో అర్హులైన ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చడానికి రేషన్ కార్డులో మార్పులు తెస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పంపించిన గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ కొన్ని మార్పులతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు లబ్ది పొందడానికి ఈకార్డులు ఉపయోగపడతాయని మంత్రి అబిప్రయపడ్డారు.ఆదాయం ఎక్కువ ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఫీజు రియంబర్స్మెంట్ కార్డు తో పాటు పెన్షన్ కార్డులు కూడా అందజేస్తామని ప్రభుత్వం చేపట్టిన పథకాలు ప్రజలకు అందించే విధముగా ఉంటాయని బిపియల్ కార్డులపై ఎవరు ఆందోళన చెందనవసరం లేదని మంత్రి కొడాలి నాని వివరించారు....బైట్... కొడాలి నాని.. ఫౌరసరఫారాల శాఖ మంత్రి

Body:కేంద్ర ప్రభుత్వం పంపించిన విదివిధానాలలొ కొన్ని మార్పులతో కార్డులు పంపిణీ చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి వెల్లడి

Conclusion:బిపిఎల్ కార్డులపై ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి సూచన
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.