కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కీలక బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను.. కృష్ణా జిల్లా మొవ్వ గ్రామంలో మానవ హక్కుల సంఘం నేతలు సన్మానం చేశారు. 20మంది కార్మికులకు సరకులు పంపిణీ చేశారు. మండల వైద్య అధికారులు, పోలీసులు పాల్గొన్నారు. సేవలను కొనియాడారు.
ఇదీ చూడండి: