ETV Bharat / state

Chiru Tour: ప్రత్యేక విమానంలో హైదరాబాద్​కు బయల్దేరిన చిరంజీవి - మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్​కి తిరుగు పయనం

సంక్రాంతి పండుగకు కృష్ణా జిల్లా పర్యటనకు వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి.. హైదరాబాద్​కు తిరుగు పయనమయ్యారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న చిరంజీవి దంపతులు.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయల్దేరారు.

Mega Star Chiranjeevi
Mega Star Chiranjeevi
author img

By

Published : Jan 16, 2022, 11:35 AM IST

Updated : Jan 16, 2022, 11:44 AM IST

గోదా కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు కృష్ణా జిల్లా వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి.. హైదరాబాద్​కు తిరుగు పయనమయ్యారు. గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు ఆలయంలో.. ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి కుటుంబం నిర్వహించిన గోదా కల్యాణ వేడుకల్లో సతీసమేతంగా చిరంజీవి పాల్గొన్నారు. శనివారం కల్యాణోత్సవం ముగిశాక డోకిపర్రులోనే బస చేశారు. ఇవాళ డోకిపర్రు నుంచి రోడ్డు మార్గంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న చిరంజీవి దంపతులు.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయల్దేరారు.

Chiru Tour: ప్రత్యేక విమానంలో హైదరాబాద్​కు బయల్దేరిన చిరంజీవి

ఇదీ చదవండి

Kohli captain: కెప్టెన్సీ వీడ్కోలు.. వారికి ముందే చెప్పిన కోహ్లీ

Last Updated : Jan 16, 2022, 11:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.