'స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం మాదే' - Meeting of Janasena Bhajapa activists at Mailavaram news
స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. కృష్ణా జిల్లా మైలవరం ఎస్వీఎస్ కళ్యాణమండపంలో జరిగింది. జనసేన అధికార ప్రతినిధి గాంధీ.. వైకాపా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దేశభక్తిని నరనరాన నింపుకున్న మోదీ, పవన్ కళ్యాణ్ కలయిక ఒక శుభ సూచకమని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయంవై విశ్వాసం వ్యక్తం చేశారు.