ETV Bharat / state

నూజివీడు పోలీస్ క్వార్టర్స్​లో వైద్య శిబిరం - noojeedu updates

గిఫర్డ్ మెమోరియల్ ఆసుపత్రి వారు కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలోని పోలీస్​ క్వార్టర్స్​లో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పోలీసులను, వారి కుటుంబ సభ్యులను పరీక్షించి.. మందులను పంపిణీ చేశారు.

medical camp at noojeedu police quarters
నూజివీడు పోలీస్ క్వార్టర్స్​లో వైద్య శిబిరం
author img

By

Published : Mar 7, 2021, 8:02 PM IST

కృష్ణాజిల్లా నూజివీడు పట్టణంలోని పోలీస్ క్వార్టర్స్​లో గిఫర్డ్ మెమోరియల్ ఆసుపత్రి వారు పోలీసు సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. కరోనా మహమ్మారి రెండవ దశలో తన వికృత రూపాన్ని చూపుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తెలిపారు. మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ శిబిరంలో పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులను వైద్య నిపుణులు పరీక్షించి.. ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

ఇదీ చదవండి

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మెడికల్ క్యాంప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.