ETV Bharat / state

పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య

దంపతుల మద్య తరచు మనస్పర్థలు రావడంతో, విసుగు చెంది ఓ వివాహిత పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. చందర్లపాడు మండలం కోడవటటికల్లు లో జరిగిన ఈ ఘటనలో, భర్తే నిందితుడని బంధువులు ఆందోళనకు దిగారు.

author img

By

Published : Aug 31, 2019, 12:07 PM IST

పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య
పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య

కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం కోడవటికల్లు గ్రామానికి చెందిన వివాహిత చావలి దీపిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. వివాహం జరిగిన నాటి నుంచే దీపకకు, భర్త కు మనస్పర్థలున్నాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దీపిక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా, ఇబ్రహీంపట్నంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది. దీపికను ఆమె భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని భర్త ఇంటి ముందు బంధువులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని బాధితులకు న్యాయం జరుగుతుందని హామి ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది.

ఇదీ చదవండి : దైవ దర్శనానికి వెళ్లొచ్చేసరికి..ఇంట్లో చోరీ

Intro:పుట్టపర్తి పై ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెదేపా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు ఇసుక లేక గృహనిర్మాణ దారులు కార్మికులు ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు శుక్రవారం పుట్టపర్తి లో తెదేపా నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు కొత్త పాలసీ పేరుతో ఆలస్యం చేయడం తగదన్నారు వైకాపా అధికారంలోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలోనే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న అన్నారు తెదేపా హయాంలో చేపట్టిన వృత్తి అభివృద్ధి పనులను రద్దు చేయడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారు

Body:తెర పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

Conclusion:ప్రజా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.