అరిపిరాల సమీపంలోని వైఎస్ఆర్ ఎత్తిపోతలతో.. 8 గ్రామాలకు సాగు, తాగు నీటిని అందించవచ్చని మంత్రి కొడాలి నాని తెలిపారు. ఈ పథకాన్ని.. కృష్ణా జిల్లా నందివాడ మండలం మంత్రి ప్రారభించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన నాలుగు పంపుల ద్వారా... బుడమేరుకు వచ్చిన వరదనీటిని కాల్వలకు మళ్లిస్తారు. 9కోట్ల రూపాయల నాబార్డు నిధులతో గత ప్రభుత్వ హయాంలో ... ఎన్టీఆర్ సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం పేరుతో శంకుస్థాపన చేసి పనులు చేసింది. జగన్ ప్రభుత్వం... వైఎస్ఆర్ ఎత్తిపోతల పథకంగా పేరుమార్చింది.
వైఎస్‌ఆర్ ఎత్తిపోతల ప్రారంభం - nani
కృష్ణా జిల్లా నందివాడ మండలం అరిపిరాల వద్ద వైఎస్‌ఆర్‌ఎత్తిపోతల పథకాన్ని మంత్రి కొడాలి నాని ప్రారభించారు.