ETV Bharat / state

అలాంటివారు ఊరికి ఒక్కరుంటే చాలు: మండలి బుద్ధప్రసాద్​ - mandali budda prasadh latest comments

కోసూరివారిపాలెం గ్రామ ప్రముఖులు, పాలకేంద్రం అధ్యక్షులు కోసూరు నరసింహరావు మరణవార్త నన్నెంతో బాధించిందని మండలి బుద్ద ప్రసాద్​ అన్నారు. గ్రామ అభివృద్ధి గురించి నిరంతరం శ్రమించిన వ్యక్తి అని కొనియాడారు.

Kosuru Narasimha Rao
పాలకేంద్రం అధ్యక్షులు కోసూరు నరసింహరావుకు మండలి సంతాపం
author img

By

Published : Jul 19, 2020, 6:48 PM IST

రాజకీయాల్లో నమ్మకస్థులైన అనుచరులు, నిస్వార్దంగా పని చేసే కార్యకర్తలు చాలా అరుదుగా ఉంటారని.. అలాంటి గుణాలున్న వారిలో ప్రధమశ్రేణిలో నరసింహరావు నిలబడతారని మండలి బుద్ద ప్రసాద్ విజయవాడలో కొనియాడారు. నరసింహరావు మృతికి మండలి బుద్ద ప్రసాద్​ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా నరసింహరావు లాంటి వారు ఊరుకొకరున్నా అద్బుతాలు చేయోచ్చన్నారు. ఆయనను చివరి చూపు చూడలేక పోయానని బుద్ద ప్రసాద్​ ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్దిస్తూ, కుటంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేశారు.

ఇవీ చూడండి...

నిమ్మగడ్డ వ్యవహారం... సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.