కృష్ణా జిల్లా మైలవరంలో గత రాత్రి కురిసిన వర్షాలకు వాగులు పొంగిపోర్లాయి. కాకర్ల వాగు దాటే క్రమంలో వెదురుబీడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని గాలిస్తుండగా.. చంద్రాల గ్రామంలోని ఊర చెరువులో మృతదేహాన్ని గుర్తించారు.
ఇదీచదవండి.