ETV Bharat / state

death: ఇంటికి మరమ్మతులు చేస్తుండగా దారుణం..

author img

By

Published : Dec 17, 2021, 10:57 PM IST

death: కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం గొల్లపూడి ఎస్సీ కాలనీ వద్ద దారుణం జరిగింది. కొండయ్య అనే వ్యక్తి.. ఓ పాత ఇంటికి మరమ్మతులు చేస్తుండగా స్లాబ్ కూలి మరణించాడు.

man died while repairing an old house at gollapudi in krishna district
ఇంటి మరమ్మతులు చేస్తుండగా వ్యక్తి మృతి

death: కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం గొల్లపూడి ఎస్సీ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. కేతినేని కృష్ణయ్య అనే వ్యక్తికి ఓ పాత ఇల్లు ఉంది. ఆ ఇంటికి మరమ్మతులు చేస్తుండగా.. స్లాబ్ కూలి రావూరి కొండయ్య అనే వ్యక్తి మరణించాడు. మృతుడు కొత్తూరు గ్రామస్తుడిగా గుర్తించారు. కొండయ్యకు భార్య, కుమారుడు ఉన్నారు.

ఇదీ చదవండి:

Sagged bridge : కుంగిన వంతెనపైనే ప్రయాణాలు...అరచేతుల్లో ప్రాణాలు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.