ETV Bharat / state

చనుబండలో విషాదం... ద్విచక్రవాహనం అదుపుతప్పి యువకుడు మృతి - monkey attack in krishna district

కృష్ణా జిల్లా నూజివీడులో ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకుడిపై కొండముచ్చు దాడి చేసిన కారణంగా... ఓ వ్యక్తి మృతి చెందాడు.

man died in a road accident with monkey attack in chanugonda krishna district
ద్విచక్రవాహనం అదుపుతప్పి యువకుడు మృతి
author img

By

Published : Apr 15, 2021, 9:53 PM IST

కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం తాతకుంట్ల గ్రామానికి చెందిన అప్పారావు... విజయవాడ సత్తుపల్లి రోడ్డులో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా చాట్రాయి మండలం చనుబండ వద్ద కొండముచ్చు ఒక్కసారిగా దాడి చేసింది.

ఈ హఠాత్పరిణామంతో అప్పారావు అదుపుతప్పి బైక్ పై నుంచి కింద పడ్డాడు. ఈ ఘటనలో అప్పారావుకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.

ఇవీ చదవండి:

'మగువా మగువా' ఫిమేల్​ వెర్షన్ వచ్చేసింది​

జుత్తాడలో తీవ్ర ఉద్రిక్తత.. హోంమంత్రి, కలెక్టర్​ రావాలంటున్న మృతుల బంధువులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.