ETV Bharat / state

తుక్కులూరులో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి - Krishna district news

కృష్ణా జిల్లా నూజివీడు మండలం తుక్కులూరులో కరెంట్ షాక్​తో గుండెబోయిన విజయకుమార్ అనే వ్యక్తి మృతిచెందాడు.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
author img

By

Published : Jul 7, 2019, 10:23 AM IST

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

కృష్ణా జిల్లా నూజివీడు మండలం తుక్కులూరు గ్రామంలో విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెందారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో ప్రైవేట్ షిఫ్ట్ ఆపరేటర్​గా పని చేస్తున్న గుండెబోయిన విజయకుమార్... తన గ్రామంలోని ఓ ఇంట్లో వైరింగ్ చేస్తుండగా కరెంట్ షాక్​కు గురయ్యాడు. తీవ్ర గాయాలపాలైన విజయ్​కుమార్​ను నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

ఇదీ చదవండీ...

కౌలు రైతులకూ రైతు భరోసా.. అవసరమైతే చట్ట సవరణ

ap_vsp_06_06_it_minister_meet_av_3182025. రిపోర్టర్ : ఆదిత్య పవన్ కెమెరా: కే శ్రీనివాసరావు విశాఖ లో పర్యటించిన ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి. ( ) విశాఖలో తొలిసారిగా ఐటీ శాఖ మంత్రి ఎం గౌతంరెడ్డి పర్యటించారు. శనివారం సత్యం కూడలి వద్ద టెక్ మహీంద్రా కారిడార్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశంలోనే ఐటీ రంగంలో విశాఖ అగ్రగామి అవుతుందని అన్నారు. ఇప్పటికే మధురవాడ ఐ టి పార్కులో ఐటీ రంగం విస్తరిస్తుందన్నారు. ఐటీ కంపెనీల కోసం భూములను తీసుకున్న వారు కార్యకలాపాలను ప్రారంభించాలని హితవు పలికారు. ఉత్తరాంధ్ర లాంటి వెనుకబడిన ప్రాంతాల యువతకు ఐటి పరిశ్రమ దోహద పడుతుందని అన్నారు. స్థానికులకు 70 శాతం ఉద్యోగ కల్పన జరగాలనే సీఎం జగన్ కృత ఆశయమని చెప్పారు. రాష్ట్ర ఐటీ ఉద్యోగుల సమాఖ్య ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఐటీ ఉద్యోగులతో, యజమానులతో మంత్రి గౌతమ్ రెడ్డి ముచ్చటించారు...విశాఖ జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ ప్రజా ప్రతినిధులు మంత్రి వెంట ఉన్నారు .. బైట్: ఎం గౌతంరెడ్డి ( రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి )
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.