కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. మోడ్రన్ క్రషర్లలో పనిచేస్తున్న సునీల్ కుమార్ అనే వ్యక్తి వెల్డింగ్ పనులు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. మృతుడు ఒడిశాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కంచికచర్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుదాఘాతంతో పరిటాలలో ఒడిశా వ్యక్తి మృతి - man died
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో విద్యుదాఘాతంతో ఒక వ్యక్తి మృతి చెందాడు.
పరిటాలలో విద్యుదాఘాతంతో ఒడిశా వ్యక్తి మృతి
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. మోడ్రన్ క్రషర్లలో పనిచేస్తున్న సునీల్ కుమార్ అనే వ్యక్తి వెల్డింగ్ పనులు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. మృతుడు ఒడిశాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కంచికచర్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Intro:AP_RJY_57_15_ALAYAM_MUSIVETA_AV_AP10018
తూర్పుగోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్: ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట
చంద్రగ్రహణం నేపథ్యంలో కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని మూసివేశారు రుBody:స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారి ముఖద్వారాన్ని మూసివేశారుConclusion:గ్రహణానంతరం ఆలయాన్ని సంప్రోక్షణ చేసి బుధవారం ఉదయం భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు