ETV Bharat / state

కరోనా​ సోకిందనే భయంతో వ్యక్తి ఆత్మహత్య - suicides in pedda avutapalli news

కొవిడ్​ బారిన పడ్డానన్న భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లిలో జరిగింది.

man committed suicide
వ్యక్తి ఆత్మహత్య
author img

By

Published : Apr 24, 2021, 9:17 AM IST

కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లిలో లక్ష్మణ్(29) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనా సోకిందన్న భయంతో నీటి సంపులోకి దూకి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కొవిడ్​ భయంతో మృతదేహం వెలికితీసేందుకు కూడా స్థానికులు ముందుకురాలేదు. ఆత్కూరు పోలీసులు, అధికారులు శవాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో 10 లక్షల మార్కును దాటేసిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.