ETV Bharat / state

మద్యం అక్రమ రవాణా...వ్యక్తి అరెస్ట్ - police checked latest news update

మద్యం అక్రమ రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు. నందిగామ డీఎస్పీ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. సదరు వ్యక్తి నుంచి మద్యం బాటిల్స్​, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

man Arrested in Alcohol illeagal transport
మద్యం అక్రమ రవాణాలో వ్యక్తి అరెస్టు
author img

By

Published : May 13, 2020, 10:56 AM IST

కృష్ణా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నందిగామ డీఎస్పీ రమణమూర్తి సారధ్యంలో ముప్పాళ్ల గ్రామం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. చెరుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై మద్యం తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 28 మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ద్విచక్ర వాహనాన్ని సీజ్​ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చూడండి...

మద్యం షాపులో చోరీ.. రూ.86వేల సరుకు మాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.