కృష్ణా జిల్లా నాగాయలంక మండలం నాలి గ్రామ శివారులో నాటుసారా తయారు చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు అవనిగడ్డ ఎక్సైజ్ సీ.ఐ. శ్రీనివాస రెడ్డి తెలిపారు. విస్తృత తనిఖీలు నిర్వహించి… నాలి గ్రామంలో తిరుమణి శివశంకర్ అనే వ్యక్తి వద్ద 20 లీటర్ల నాటుసారా, 1800 లీటర్లు బెల్లం ఊట, ఒక టీవీఎస్ మోపెడ్ ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నట్లు చెప్పారు.
నాటుసారా తయారుచేస్తున్న వ్యక్తి అరెస్టు - Krishna district latest news
నాలి గ్రామ శివారులో నాటుసారా తయారు చేస్తున్న వ్యక్తిని ఆబ్కారీ అధికారులు అరెస్టు చేశారు.
![నాటుసారా తయారుచేస్తున్న వ్యక్తి అరెస్టు Natu sara](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-09:29-ap-vja-52-16-natusara-tayari-vakthi-arrest-ap10044-1606digital-1592320390-366.jpg?imwidth=3840)
Natu sara