కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ అమ్మవారికి హైదరాబాద్కు చెందిన చింతల రాధిక సుదర్శన్ నాలుగు లక్షల విలువైన వెండి మరకతోరణం బహుకరించారు. మకరతోరణం సుమారు ఐదు కిలోలు ఉండగా దాని విలువ నాలుగు లక్షలు ఉంటుందని దాతలు తెలిపారు.
ఇదీ చదవండి
ప్లాంట్ నిర్మాణం పూర్తి కానీ విద్యుత్ లైన్ ఏర్పాటులో జాప్యం