ETV Bharat / state

మానవత్వం చాటుకున్న లారీ అసోసియేషన్ అధ్యక్షుడు - కరోనా ఎఫెక్ట్

లాక్​డౌన్ ​వల్ల వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యప్రదేశ్​కు చెందిన కొందరు కూలీలు సైకిళ్లపై సొంతూళ్లకు బయల్దేరారు. మార్గమధ్యలో తెలంగాణలోని అదిలాబాద్ జిల్లా కాగజ్​నగర్​ లారీ అసోసియేషన్ అధ్యక్షులు వారికి భోజన వసతి కల్పించారు.

madhya-pradesh-coolies-go-home-on-bicycles
మానవత్వం చాటుకున్న కాగజ్​నగర్ లారీ అసోసియేషన్
author img

By

Published : Mar 28, 2020, 8:45 PM IST

భోజనం చేస్తున్న మధ్యప్రదేశ్ కూలీలు

తెలంగాణలోని రామగుండం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో పనిచేస్తున్న మధ్యప్రదేశ్​కి చెందిన కూలీలు రవాణా సౌకర్యంలో లేకపోవడం వల్ల సైకిళ్ల మీద స్వస్థలానికి బయలుదేరారు. ఉదయం 6 గంటలకు బయలుదేరిన వీరు మధ్యాహ్ననికి అదిలాబాద్ కాగజ్​నగర్ చేరుకున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా కాగజ్​నగర్​ లారీ అసోసియేషన్ అధ్యక్షుడు కిషోర్ బాబు వారికి భోజన సదుపాయం కల్పించారు. తమ సొంతూరుకు చేరుకోవాలంటే నాలుగు రోజులు పడుతుందని కూలీలు తెలిపారు.

ఇవీ చూడండి: భారీగా క్షీణించిన విదేశీ మారకపు నిల్వలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.