ETV Bharat / state

​​విజయవాడలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. యువతి మృతి - విజయవాడలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

విజయవాడలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేయగా యువతి మృతి చెందింది. యువకుడు ప్రాణాపాయస్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

lovers suicide in vijayawada
​​విజయవాడలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Dec 20, 2019, 8:00 AM IST

​​విజయవాడలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

విజయవాడలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. గాంధీనగర్‌ జగపతి హోటల్‌లోని 301 రూమ్‌లో ఈ ఘటన జరిగింది. యువతి మృతి చెందగా.. యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. యువకుడు గుడివాడకు చెందిన లోకేశ్​గా.. యువతి కృష్ణాజిల్లా తెంపల్లి వాసి గౌతమిగా గుర్తించారు. ఆమె ఓ ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.

ఇవీ చదవండి..

చిన్నారిని నిద్రపుచ్చి... తల్లి శాశ్వత నిద్రలోకి..!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.