ETV Bharat / state

Suicide: ఉరివేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య

ఉరివేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య
ఉరివేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య
author img

By

Published : May 30, 2021, 3:22 PM IST

Updated : May 30, 2021, 4:48 PM IST

15:20 May 30

యువకుడు గ్రామ వాలంటీర్​.. బాలిక తొమ్మిదో తరగతి

 కృష్ణాజిల్లా మోపిదేవి మండలం వెంకటాపురం గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన యువకుడు, బాలిక చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన పశువుల కాపర్లు గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. మృతి చెందిన యువకుడు గ్రామ వాలంటీర్​గా పని చేస్తుండగా.. బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. 

ఇదీచదవండి.

2 years for ycp: జేసీబీ, ఏసీబీ, పీసీబీ.. టాగ్ లైన్ సీఐడీ: అచ్చెన్నాయుడు

Last Updated : May 30, 2021, 4:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.