కృష్ణా జిల్లా పామర్రు వద్ద అక్రమంగా పశువులను తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. లారీని సీజ్ చేసి.. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గుడ్లవల్లేరు నుంచి చెన్నైకి పశువులను తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇది కూడా చదవండి.