ETV Bharat / state

ACCIDENT : దుకాణాలపై దూసుకెళ్లిన లారీ... తప్పిన ప్రాణాపాయం - road accident in krishna district

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో లారీ బీభత్సం(lorry accident) సృష్టించింది. ఇవాళ తెల్లవారుజామున రహదారి పక్కన ఉన్న దుకాణాలపై లారీ దూసుకెళ్లింది.

lorry over speed on rode side shops in ibrahimpatnamlorry over speed on rode side shops in ibrahimpatnam
దుకాణాలపై దూసుకెళ్లిన లారీ
author img

By

Published : Jul 9, 2021, 1:07 PM IST

కృష్ణా జిల్లా. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్​ కు వెళ్లే మార్గంలో రహదారి వెంబడి ఉన్న దుకాణాలపై లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదం ఉదయం జరగడంతో ప్రాణనష్టం జరగలేదు. లారీ డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్ల ఈ ఘటన జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.

ఇదీచదవండి.

కొన్నిరోజులు ఆగు నాన్న అన్నందుకే..ఆత్మహత్య చేసుకున్నాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.