కృష్ణా జిల్లా నందిగామ గుడిమెట్ల రోడ్డు వద్ద ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టడం వల్ల అక్కడికక్కడే ఆ వ్యక్తి మరణించాడు. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని స్థానికలు చెబుతున్నారు. ఘటనపై నందిగామ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: