ETV Bharat / state

హైపో ద్రావణం పిచికారీ చేసిన లారీ డ్రైవర్​ - lorrydriver sprays hypochloride at vijayawada

కరోనా నివారణ చర్యల్లో దాతలు దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన ఓ లారీ డ్రైవర్​.. వైరస్ నాశక ద్రావణాన్ని పిచికారీ చేసి ప్రశంసలు అందుకున్నాడు.

lorry driver sprays hypo liquid in vijayawada
విజయవాడలో హైపోద్రావణం పిచికారీ చేసిన లారీడ్రైవర్​
author img

By

Published : Apr 26, 2020, 12:44 PM IST

కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన లారీడ్రైవర్​ వింతా రవీంద్రారెడ్డి... సొంత నగదుతో పట్టణం అంతా 2 సార్లు హైపోక్లోరైడ్ ద్రావణాన్ని​ పిచికారీ చేశారు. నిత్యం రద్దీగా ఉండే పెట్రోల్ బంక్ లు, బ్యాంకు, రైతుబజార్, నర్సింగ్ హోమ్, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, మురికివాడల్లో ఈ ద్రావణాన్ని ట్రాక్టర్, స్ప్రేయర్ తో చల్లుతూ అధికారుల ప్రశంసలు అందుకున్నారు.

ఇవీ చూడండి:

సేవే లక్ష్యం... దివ్యాంగుడి దాతృత్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.